బాన్సువాడ పట్టణం లో గంజాయి దందా జోరుగా కొనసాగు తోoది,పట్టణం లోని కొన్ని కిరాణా షాపులలో,హోటళ్లలో గంజాయి గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు.ఒక్కొక్క పాకిట్ 200, 300 రూపాయలకు అమ్ముతున్నారు.విద్యార్థులు గంజాయి అలవాటు పడినట్లు కనిపిస్తుంది.విద్యార్థులు గంజాయి తాగుతున్నారని గతంలో ఓ కళాశాల యాజమాన్యం అబ్కారీ అధికారులకు ఫిర్యాదు చేశారు.| @NSTVlive
cannabis,medical cannabis,cannabis law,cannabis use,cannabis sativa,cannabis industry,cannibis,effects of cannabis,medicinal cannabis,canabis,cannabis cure,cannabis drug,cannabis news,cannabis harm,legal cannabis,fumar cannabis,cannabis policy,cannabis stocks,cannabis cbd oil,cannabis denver,rischi cannabis,cannabis support,cannabis driving,effetti cannabis,risks of cannabis,legalize cannabis,cannabis and teens,tourette cannabis
source